: ఏటీఎంలో పెట్టడానికి తీసుకొచ్చిన డబ్బును ఎత్తుకెళ్లిపోయారు


అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్ద దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. కరూర్ వైశ్యాబ్యాంక్ ఏటీఎంలో డబ్బును పెట్టేందుకు వచ్చిన సిబ్బంది దృష్టి మరల్చి 13.50 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లారు.

  • Loading...

More Telugu News