అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ ఎంపీ కవితపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ వేసిన ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ఆగస్టు ఒకటో తేదీకి విచారణను వాయిదా వేసింది.