: గుజరాత్ మాజీ మంత్రి మాయా కొద్నానీకి బెయిల్


గుజరాత్ మాజీ మంత్రి మాయా కొద్నానీకి బెయిల్ మంజూరైంది. 2002లో జరిగిన నరోడా పాటియా మారణకాండ ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ఈ కేసులో 2009 మార్చిలో అరెస్టయ్యారు. దాంతో తన మంత్రి పదవికీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆగస్టు, 2012లో ప్రత్యేక న్యాయస్థానం మాయాకు పద్దెనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News