: ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష


ఆంధ్రప్రదేశ్ లో ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయం పెరిగేలా కొత్త ఇసుక విధానాన్ని తీసుకురావాలని బాబు సూచించారు. కొత్త రాజధాని నిర్మాణంలో ఇసుక విధానం పాత్ర కూడా కీలకమని చెప్పారు.

  • Loading...

More Telugu News