: సముద్రంలో చిక్కుకుపోయిన మంత్రి కాసు, ఎంపీ హర్షకుమార్


మంత్రి కాసు కృష్ణా రెడ్డి బంగాళాఖాతంలో చిక్కుకుపో్యారు. హోప్ ఐలాండ్ను సందర్శించి కాకినాడకు తిరిగి వస్తుండగా మంత్రి ప్రయాణిస్తున్న బోటు డీజిల్ అయిపోవడంతో సముద్రంలో చిక్కుకుపోయింది. బోటులో మంత్రి కాసు, ఎంపీ హర్షకుమార్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ తదితరులు ఉన్నారు. వీరిని రక్షించేందుకు మరొక బోటు, లేదా హెలికాప్టర్ పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News