: కళ్యాణదుర్గంలో మొబైల్ ఫోన్ ద్వారా గ్యాంబ్లింగ్... 13 మంది అరెస్ట్


మొబైల్ ఫోన్ ద్వారా గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మందిని అరెస్ట్ చేసి రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మొబైల్ గ్యాబ్లింగ్ ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో గత అర్ధరాత్రి కల్యాణదుర్గంలో పలు నివాసాలపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 13 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు వీరిపై దాడి చేశారు.

  • Loading...

More Telugu News