: శ్రావణ మాసం సందర్భంగా తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


శ్రావణ మాసం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శ్రీ వేంకటేశ్వరుని సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. శని, ఆది వారాలు, రంజాన్ సందర్భంగా వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు.

  • Loading...

More Telugu News