: గూగుల్ గ్లాస్ కు దీటుగా లెనోవో గ్లాస్


టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ కళ్ళకు ధరించే గ్లాసులతో ఇంటర్నెట్ ను సాక్షాత్కరింపజేసింది గూగుల్. ఇప్పుడు లెనోవో కూడా గూగుల్ బాటలో నడుస్తోంది. రెండు మోడళ్ళలో ఈ గ్లాస్ లను తయారుచేస్తోంది. వాటిలో ఒకటి గూగుల్ గ్లాస్ ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ డివైస్ లో 5 మెగాపిక్సెల్ కెమెరా, వాయిస్ రికగ్నిషన్, గెశ్చర్ కంట్రోల్ (చేతి కదలికల ద్వారా నియంత్రణ), 12 జీబీ ఇంటర్నల్ మెమొరీ సదుపాయాలుంటాయి. కాగా, మరో మోడల్ ఎం100ను 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాలో హీరో ధరించే ఐవేర్ తరహాలో రూపొందిస్తున్నారు.

  • Loading...

More Telugu News