: రాజ్ నాథ్ సింగ్ తో అఖిలపక్ష సభ్యుల భేటీ


కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఆంధ్రప్రదేశ్ అఖిలపక్ష సభ్యులు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఎంసెట్ కౌన్సిలింగ్, స్థానికత వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ తో కూడిన అఖిలపక్షం ఢిల్లీ వెళ్లిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News