: పేరు మార్చుకుంటున్న మలేసియన్ ఎయిర్ లైన్స్!


రెండు విపత్కర విమాన ప్రమాదాలు ఎదుర్కొన్న నేపథ్యంలో మలేసియన్ ఎయిర్ లైన్స్ పేరు మార్చుకోవాలని చూస్తోంది. రానున్న కాలంలో సంస్థ పేరు ప్రతిష్ఠలు నిలుపుకునే భాగంలో ఇప్పటివరకైన నష్టాన్ని పూడ్చుకుని, పునర్నిర్మించుకోవాలని చూస్తున్నట్లు యూకే టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. ఎయిర్ లైన్స్ లో మెజారిటీ శాతం ప్రభుత్వానిదే. అయితే, కొత్త పెట్టుబడిదారుల కోసం సంస్థ ఎదురుచూస్తోంది. అంతేకాక సంస్థ లాభదాయకత కోసం అవుట్ సోర్సింగ్ ను విస్తరించాలనుకుంటోంది. ఆరు నెలల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో 537 మంది మరణించారని పత్రిక వివరించింది.

  • Loading...

More Telugu News