: రాంచరణ్ కు ఊరట... కేసు కొట్టేసిన హైకోర్టు


సినీ నటుడు రాంచరణ్ కు హైకోర్టులో ఊరట లభించింది. 'ఎవడు' సినిమా పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ కోనేరు నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని రాంచరణ్, నిర్మాత దిల్ రాజులు పిటిషన్ దాఖలు చేశారు. నిన్న దీన్ని విచారించిన హైకోర్టు జస్టిస్ కేజీ శంకర్... కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News