: పాము కాటుతో మృతి చెందిన తండ్రీకూతురు


ఇంట్లో ప్రశాంతంగా నిద్రిస్తున్న తండ్రి, కూతురును విష సర్పం కాటేసింది. దీంతో వారు నిద్రలోనే మృతి చెందారు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలోని రెంజెల్ లో చోటు చేసుకుంది. మృతి చెందిన తండ్రీకూతురుని చూసి స్థానికులు చలించిపోతున్నారు. గ్రామంలో విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News