: ఈ నెల 31 నుంచి గుంటూరులో జగన్ సమీక్ష


ఈ నెల 31 నుంచి మూడు రోజుల పాటు గుంటూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను వైఎస్సార్సీపీ నిర్వహించనుంది. ఈ క్రమంలో వైకాపా అధినేత జగన్ మూడు రోజుల పాటు గుంటూరులో బస చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల ఫలితాలను విశ్లేషించనున్నారు. ఈ వివరాలను వైకాపా కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News