: వాళ్లు ఆడవాళ్లు కాదు... ఆడ‘కేడీ’లు!
అవును, వాళ్లు ఆడవాళ్లు కాదు... లేడీ కేడీలు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయారు. ఉమ్రా నుంచి హైదరాబాదుకు బంగారాన్ని తీసుకువచ్చిన 9 మంది మహిళలను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని మహిళలకిచ్చిన ముస్తఫా అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు చెప్పారు.