: ఉపాధి హామీ కూలీ... ఏపీలోనూ పెరిగింది


ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీ రేట్లను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.149 నుంచి 169 రూపాయల 20 పైసలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఉపాధి హామీ కూలి రేటును 169 రూపాయలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఉపాధి హామీ కూలీకి సంబంధించి సవరించిన రేట్లు రెండు రాష్ట్రాల్లోనూ అమలులోకి వచ్చాయి.

  • Loading...

More Telugu News