: మాసాయిపేట దుర్ఘటనలో గాయపడిన తరుణ్ యశోద ఆసుపత్రిలో మృతి


మాసాయిపేట దుర్ఘటనలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణ్ గాయాలతో పోరాడలేకపోయాడు. స్నేహితులు ఐదుగురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజే మృత్యుంజయుడై తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచాడు. తీవ్రంగా గాయపడిన తరుణ్ మృతి చెందాడు. దీంతో మూసాయిపేట ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. 15 మంది విద్యార్థులు మృతి చెందగా, డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు.

  • Loading...

More Telugu News