: తెలంగాణ రాజముద్రలో స్వల్ప మార్పులు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలో స్వల్ప మార్పులు చేశారు. టీ ప్రభుత్వ లోగోపై కోర్టు సూచనలను అనుసరించి ప్రభుత్వం మార్పులు చేసింది. ఇకపై మార్పులతో కూడిన ప్రభుత్వ లోగోను వాడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News