గ్లాస్గోలో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కు ఈరోజు మరో పతకం లభించింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో అచంట శరత్ కమల్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.