: అశోక్ చవాన్ కు ఈసీ నోటీసుపై ఢిల్లీ హైకోర్టు స్టే


మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ కు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు చవాన్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు, స్వతంత్ర అభ్యర్థికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల వ్యయంపై తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గానూ కొన్ని రోజులకిందట చవాన్ కు ఈసీ నోటీసు పంపింది.

  • Loading...

More Telugu News