: ఇరాక్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన మరో 60 మంది తెలుగువాళ్లు


అల్లకల్లోల ఇరాక్ నుంచి మరో 60 మంది తెలుగువారు క్షేమంగా తిరిగొచ్చారు. ఈ ఉదయం వీరంతా హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. వీరందరిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News