: సాయంత్రం వ్యవసాయంపై శ్వేతపత్రం విడుదలవుతోంది


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయానికి సంబంధించి సాయంత్రం శ్వేతపత్రం విడుదలవుతోంది. ఈ శ్వేతపత్రాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఇంతకు ముందే బాబు విద్యుత్ రంగం, ఆర్థిక రంగాలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేయగా... ఇక ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు.

  • Loading...

More Telugu News