: ఆగస్టు 3నుంచి ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటన


భారత ప్రధాని నరేంద్రమోడీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన కూడా సార్క్ దేశానికే కావడం గమనార్హం. ఆగస్టు 3నుంచి ఆయన రెండు రోజుల పాటు నేపాల్ లో పర్యటిస్తారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడమే ఈ పర్యటన లక్ష్యం. దీంతోపాటు, నేపాల్ సరిహద్దుల గుండా భారత్ లోకి చొరబడుతున్న అసాంఘిక శక్తులు, ఫేక్ కరెన్సీపై కూడా చర్చించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News