: రాష్ట్రాన్ని చీల్చారు... మీరా రాజధానిపై మాట్లాడేది?: రఘువీరాపై గంటా ఆగ్రహం


ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణపై అనుచిత వ్యాఖ్యలు తగదని అన్నారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ నేతలకు రాజధానిపై మాట్లాడే అర్హత లేదని గంటా స్పష్టం చేశారు. జనం ఇంటికి పంపినా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News