: చైనాను కుదిపేసిన 'మాత్మో'


చైనాపై టైఫూన్ 'మాత్మో' విరుచుకుపడింది. దీని ప్రభావంతో 8 ప్రావిన్స్ లు అతలాకుతలం కాగా, 13 మంది చనిపోయారు. ప్రచండ వేగంతో వీస్తున్న గాలులు, భారీ వర్షాలతో కూడిన 'మాత్మో' ధాటికి 2,89,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ ఏడాది చైనాను తాకిన టైఫూన్లలో 'మాత్మో' పదవది. దీనికంటే ముందు వచ్చిన 'రమ్మసన్' కూడా చైనాపై పెను ప్రభావం చూపింది. ఈ రెండు టైఫూన్ల కారణంగా చైనాలో 77 మంది చనిపోయారు.

  • Loading...

More Telugu News