: టాస్ ఇంగ్లండ్ జట్టుదే... గాయంతో ఇషాంత్ దూరం


మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ టెస్టు మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3 చానళ్ళలో ఈ మధ్యాహ్నం 3.25 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కాగా, భారత జట్టు కూర్పులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రెండో టెస్టులో ఇంగ్లండ్ కు చుక్కలు చూపిన ఇషాంత్ తో పాటు ఆల్ రౌండర్ బిన్నీలకు చోటు దక్కలేదు. ఇషాంత్ కు గాయం కాగా, బిన్నీ ఫామ్ లో లేడు. వారిద్దరి స్థానంలో రోహిత్ శర్మ, పంకజ్ సింగ్ లను ఎంపిక చేశారు.

  • Loading...

More Telugu News