: టీటీడీ వైభవోత్సవాల్లో తొక్కిసలాట
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విశాఖపట్నంలో నిర్వహిస్తున్న వైభవోత్సవాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇక్కడి స్వర్ణభారతి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో, పలువురు భక్తులతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు.