: భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి


ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో నిన్న సాయంత్రం 39 అడుగులకు చేరిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 37.3 అడుగులకు తగ్గింది.

  • Loading...

More Telugu News