: నేను ఢిల్లీకి రాకపోవడానికి కారణమేంటంటే....: ఉసేన్ బోల్ట్


నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించారు. ఈ క్రీడలకు జమైకా చిరుత, స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ వస్తాడని అందరూ ఆశించారు. అయితే, బోల్డ్ ఆ క్రీడల్లో పాల్గొనలేదు. దీనికి కారణమేంటో బోల్ట్ ఇప్పుడు వెల్లడించాడు. "ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలను అక్టోబర్-నవంబర్ నెలల్లో నిర్వహించారు. కొద్దిరోజుల్లో ప్రపంచ ఛాంపియన్ షిప్ ఉంది. అందులో నేను పాల్గొనాల్సి ఉంది. ఆ ఈవెంట్ కు సిద్ధమవడానికే ఢిల్లీ గేమ్స్ నుంచి తప్పుకున్నాను" అని బోల్ట్ వివరించాడు.

  • Loading...

More Telugu News