: పెనుకొండ చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు
ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మరోసారి కొరడా ఝుళిపించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఉన్న ఆర్టీఐ చెక్ పోస్టుపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కలు చూపని రూ. 25 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.