: తెలంగాణ విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తా: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో తెలంగాణకు చెందిన 16 టీచర్ యూనియన్లతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికా, బ్రిటన్ తరహా విద్యా వ్యవస్థను అమలు చేస్తామన్నారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ డిమాండ్ పై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.