: గోదావరి వరద ఉద్ధృతి... 20 గ్రామాలకు రాకపోకలు బంద్


ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఎగువన మహారాష్ట్రలోనూ వర్షాలు కురవడంతో గోదావరి నది ఉప్పొంగుతోంది. ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలం ఎడవల్లి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎద్దులవాగు వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో వేలేరుపాడు మండల పరిధిలోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News