: ఐపిఎల్ లో నేడు రెండు కీలక మ్యాచులు
ఐపిఎల్ ఆరవ ఎడిషన్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మోహాలీలో సమరం ప్రారంభమవుతుంది. అలాగే బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.