: వెయ్యి కోట్లతో చెరువులకు మరమ్మతు పనులు: హరీశ్ రావు


తెలంగాణ రాష్ట్రంలోని చెరువులకు వెయ్యి కోట్ల రూపాయలతో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రధానంగా ఈ డబ్బును చెరువుల్లోని పూడికతీత పనులకు వినియోగిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News