: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం


కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత షూటర్ ప్రకాశ్ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రకాశ్ నంజప్ప రజత పతకం సాధించాడు.

  • Loading...

More Telugu News