: శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తా: మంత్రి అచ్చెన్నాయుడు


శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని కలెక్టరేట్ లో ఆయన పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎక్కువగా ఫార్మా పరిశ్రమలు స్థాపించేందుకు అనుకూలంగా ఉందని అన్నారు. వచ్చే నాలుగేళ్లలో జిల్లాను ఫార్మాస్యూటికల్ హబ్ గా మార్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News