: తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సీఐడీ చీఫ్ గా ఉన్న టి.కృష్ణప్రసాదును టెక్నికల్ సర్వీసెస్ చీఫ్ గా బదిలీ చేసింది. ఈ స్థానంలో చారుసిన్హాను నియమించింది.