: తొలి సమావేశంలో అత్యుత్తమ రాజధానిపై చర్చించాం: ఎంపీ గల్లా జయదేవ్


ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఏర్పాటైన సలహా కమిటీ తొలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అత్యుత్తమ రాజధానిపై చర్చించినట్లు ఎంపీ గల్లా జయదేవ్ మీడియాకు తెలిపారు. అయితే, కమిటీ విదేశాలకు ఎప్పుడు వెళ్లాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో రాజధాని స్వరూప స్వభావాలు ఇతర అంశాలపై కమిటీ చర్చించింది. ఈ మేరకు ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని ఎలా ఉండాలన్న అంశంపై స్థూలంగా చర్చించామన్నారు. ఈ అంశాలను శివరామకృష్ణన్ కమిటీకి నివేదిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News