: ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులను నిలిపివేసిన పలు సంస్థలు
గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా విమాన సర్వీసులను పలు సంస్థలు నిలిపివేశాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య 630కి చేరింది. ఇప్పటివరకు 4,040 మంది గాయాలపాలయ్యారు.