: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మూడో స్వర్ణం


గ్లాస్గోలో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స లో భారత్ మూడో స్వర్ణపతకాన్ని సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో అభినవ్ బింద్రా పసిడి పతకాన్ని సాధించి భారత్ కీర్తి ప్రతిష్ఠలను మరింత పెంచాడు. బింద్రా 203.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. దీంతో, భారత్ కు కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం 9 పతకాలు లభించాయి.

  • Loading...

More Telugu News