: ఎయిర్ ఫోర్స్ అకాడమీ హెలికాఫ్టర్ కూలి ఏడుగురి మృతి
భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించినట్లు సమాచారం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.