: సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో టిఫిన్ చేసిన క్రికెట్ దేవుడు
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నేడు సికింద్రాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్యారడైజ్ హోటల్లో టిఫిన్ చేశారు. సచిన్ రాక తెలుసుకుని అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, ఈ బ్యాటింగ్ లెజెండ్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చినట్టు తెలుస్తోంది.