: విజయవాడ లయోలా కాలేజి వద్ద ఉద్రిక్తత
విజయవాడలోని లయోలా కాలేజి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధ్యాపకులు వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఓ దశలో వారు కాలేజిలోకి చొచ్చుకుని వెళ్ళేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ తోపులాట చోటు చేసుకుంది.