: వ్యవసాయ, నీటిపారుదల అధికారులతో చంద్రబాబు సమీక్ష


ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ రంగాలపై శ్వేతప్రత్రం విడుదల చేయాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News