: ప్రమాదంతో మేలుకున్న ఆర్టీఏ అధికారులు


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద రైలు ఓ స్కూలు బస్సును ఢీకొని 16 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో చలనం తెచ్చింది. ఈ క్రమంలో స్కూలు బస్సుల ఫిట్ నెస్ పరీక్షించేందుకు ఆర్టీఏ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఈ స్పెషల్ డ్రైవ్ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు జరగనుంది.

  • Loading...

More Telugu News