: విద్యార్థి సంఘాల బంద్ పిలుపు... మెదక్ జిల్లాలో మూతపడ్డ విద్యాసంస్థలు
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద నిన్న జరిగిన ప్రమాదంపై నేడు జిల్లా బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో, జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రమాద ఘటనపై మెదక్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.