: హెలికాప్టర్లో మావోయిస్టుల మృతదేహాల తరలింపు


ఛత్తీస్ గఢ్ లో జరిగిన కాల్పులలో మొత్తం 9 మంది మావోయిస్టులు మరణించారని ఖమ్మం జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్ వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతదేహాలను హెలికాప్టర్లో భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News