: ఇవే నా చివరి కామన్వెల్త్ గేమ్స్: ఒలింపియన్ బింద్రా


ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం సాధించిన అభినవ్ బింద్రా ఇవే తన చివరి కామన్ వెల్త్ గేమ్స్ అని తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ సందేశం పోస్టు చేశాడు. తాను ఐదు సార్లు కామన్వెల్త్ గేమ్స్ లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ఇవే తన చివరి కామన్వెల్త్ గేమ్స్ అని పేర్కొన్నాడు. దీనిని పూర్తిగా ఆస్వాదిస్తానని బింద్రా పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News