: సోనియాగాంధీకి నోటీసు పంపిన అలహాబాదు హైకోర్టు


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అలహాబాద్ హైకోర్టు నోటీసు జారీ చేసింది. రాయబరేలీకి చెందిన రమేష్ సింగ్ అనే ఓటరు ఎంపీగా సోనియా గాంధీ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ అగర్వాల్ సోనియాగాంధీకి నోటీసులు పంపించారు. సెప్టెంబరు 8వ తేదీలోగా సోనియా గాంధీ వివరణనివ్వాలని జడ్జి ఈ నోటీసులో పేర్కొన్నారు. రమేష్ సింగ్ తన పిటిషన్ లో రెండు ప్రధానమైన అంశాలను పేర్కొన్నారు. అందులో ప్రధానమైనది... సోనియా తన ఇటలీ పౌరసత్వాన్ని వదులుకోవాలి అని!

  • Loading...

More Telugu News