: అనంతపురం రోడ్ షోలో జగన్ పై చంద్రబాబు ఫైర్


అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. ‘నిన్న మొన్న వచ్చిన జగన్... నా దిష్టిబొమ్మలు దగ్ధం చేయమని చెపుతాడా? ఖబడ్డార్!’ అంటూ ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News