మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆర్డీవో వనజాదేవి ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు.